జగన్ నిర్ణయంపై టీడీపీ ఫైర్

ప్రజా వేదికను ప్రతిపక్ష నేతగా తనకు కట్టబెట్టాలని కోరుతూ చంద్రబాబు జగన్‌కు లేఖ రాశారు. చంద్రబాబు లేఖను ప్రభుత్వం పక్కన పెట్టింది . వెంటనే ప్రజావేదికను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది . టీడీపీ దీనిపై భగ్గుమంది . ప్రతిపక్ష నాయకుడు చేసిన…

నలుగురు పార్టీ మారినంత మాత్రన టీడీపీకి ఏమీ కాదు: చంద్రబాబు

నలుగురు నాయకులు పార్టీ మారినంత మాత్రన టీడీపీకి ఏమీ కాదన్నారు చంద్రబాబు. పార్టీ మారిన నేతలంతా భవిష్యత్‌లో పశ్చాతాపం పడాల్సి వస్తుందన్నారు.ఎన్నికల ఫలితాలు వచ్చి నెలకాకముందే బీజేపీ మైండ్ గేమ్ ఆడుతోందన్నారు. టీడీపీలో చీలికలు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఈ మేరకు…

బీజేపీ వైపు గంటా మొగ్గు..కలవరపడుతున్న టీడీపీ

గంటా శ్రీనివాసరావు ఎపిసోడ్ ఏపీ రాజకీయాల్లో హాట్ హాట్ గా మారింది. గంటా పార్టీని వీడటానికి సిద్దమైనట్టుగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. త్వరలోనే ఆయన బీజేపీలో చేరనున్నారన్న వార్త రాజకీయ వర్గాల్లో హల్ చల్ చేస్తోంది. సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ ఘోర…

నేడు టీడీపీ రాష్ట్ర స్థాయి సమావేశం

టీడీపీ రాష్ట్ర స్థాయి సమావేశం ఇవాళ జరగనుంది. పార్టీ అధినేత చంద్రబాబు అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. విజయవాడలోని నగరంలోని ‘ఎ’ కన్వెన్షన్‌ హాల్‌లో జరిగే ఈ సమావేశంలో టీడీపీ నేతలు, ప్రజాప్రతినిధులు, ఎన్నికల్లో ఓడిన అభ్యర్థులు హాజరు కానున్నారు. ప్రస్తుతం…