బాబుకు జగన్ షాక్

టీడీపీ అధినేత చంద్రబాబుకు మరో షాక్ తగిలింది. ఉండవల్లిలోని ప్రజావేదికను ఏపీ సర్కార్ స్వాధీనం చేసుకుంది. మాజీ సీఎం చంద్రబాబు నివాసం పక్కనే ఉన్న ప్రజావేదిక దగ్గరికి చేరుకున్న సీఆర్డీఏ అధికారులు.. జూన్‌ 24న ప్రజావేదికలో జరిగే కలెక్టర్ల సమావేశానికి సన్నాహాలు…

నలుగురు పార్టీ మారినంత మాత్రన టీడీపీకి ఏమీ కాదు: చంద్రబాబు

నలుగురు నాయకులు పార్టీ మారినంత మాత్రన టీడీపీకి ఏమీ కాదన్నారు చంద్రబాబు. పార్టీ మారిన నేతలంతా భవిష్యత్‌లో పశ్చాతాపం పడాల్సి వస్తుందన్నారు.ఎన్నికల ఫలితాలు వచ్చి నెలకాకముందే బీజేపీ మైండ్ గేమ్ ఆడుతోందన్నారు. టీడీపీలో చీలికలు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఈ మేరకు…

నేడు టీడీపీ రాష్ట్ర స్థాయి సమావేశం

టీడీపీ రాష్ట్ర స్థాయి సమావేశం ఇవాళ జరగనుంది. పార్టీ అధినేత చంద్రబాబు అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. విజయవాడలోని నగరంలోని ‘ఎ’ కన్వెన్షన్‌ హాల్‌లో జరిగే ఈ సమావేశంలో టీడీపీ నేతలు, ప్రజాప్రతినిధులు, ఎన్నికల్లో ఓడిన అభ్యర్థులు హాజరు కానున్నారు. ప్రస్తుతం…

కొద్ది కొద్దిగా కోలుకుంటున్న "దేశం"

ఓటమి తెచ్చిన అవమాన భారం నుంచి తెలుగుదేశం పార్టీ తొందరగానే కోలుకున్నట్టు కనిపిస్తో్ంది. ఆ పార్టీ అధినేత చంద్రబాబు సహా పలువురు నేతలు క్రమ క్రమంగా గొంతులు సవరించుకుంటుకుంటున్నారు. గత ప్రభుత్వ హయాంలో వివిధ మంత్రిత్వ శాఖలలో జరిగిన అవినీతిని బయటకు…