గవర్నర్ నరసింహన్ ప్రసంగంపై పెదవి విరిచిన బాలకృష్ణ

గవర్నర్ ప్రసంగంపై టీడీపీ నేత, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పెదవి విరిచారు. తన ప్రసంగంలో కేవలం నవరత్నాల గురించే ప్రస్తావించారని, ఏపీలోని చేతివృత్తులను గవర్నర్ తన ప్రసంగంలో ప్రస్తావించలేదని అన్నారు. కేవలం జలయజ్ఞం గురించే గవర్నర్ తన ప్రసంగంలో మాట్లాడారన్నారు.…

తూచ్చి... గవర్నర్ మారరు..

రెండు తెలుగు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు రానున్నారనే వార్తలు ఇటు మీడియాలోనూ, అటు సోషల్ మీడియాలోనూ షికారు చేస్తున్నాయి. కేంద్ర మాజీ మంత్రి సుష్మాస్వరాజ్, లోక్ సభ మాజీ స్పీకర్ సుమిత్రా మహాజన్ ఏపీ, తెలంగాణకు గవర్నర్లుగా రానున్నారనే వదంతులు కూడా…