టీడీపీ నేతలే కోడెలపై కేసులు పెడుతున్నారు: గోపిరెడ్డి

టీడీపీ నేతలే కోడెలపై కేసులు పెడుతున్నారని గుంటూరు జిల్లా నరసరావుపేట వైసీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి ఆరోపించారు. విజయసాయిరెడ్డి ట్వీట్ తర్వాత కోడెలపై కేసులు పెట్టారనడంలో నిజం లేదన్నారు.కోడెల కుటుంబంపై ఇప్పటికే చాలా కేసులు ఉన్నాయన్నా గోపిరెడ్డి శ్రీనివాస్‌ రెడ్డి

కోడెల ట్యాక్స్...సత్తెనపల్లిలో అనధికార పన్నువసూళ్లు

ప్రతి పనికి ఓ రేటు. ఇవ్వకుంటే బెదిరింపులు. భూ ఆక్రమణల మొదలు బియ్యం దందా వరకు వారిపై అనేక అవినీతి ఆరోపణలు ఉన్నాయి. కొత్తగా వచ్చిన ప్రభుత్వం గత పాలనలోని అక్రమాలను బయటకు తీస్తుండడంతో…. కే ట్యాక్స్‌పై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఒక్కొక్కరుగా…