కోడెల ట్యాక్స్...సత్తెనపల్లిలో అనధికార పన్నువసూళ్లు

ప్రతి పనికి ఓ రేటు. ఇవ్వకుంటే బెదిరింపులు. భూ ఆక్రమణల మొదలు బియ్యం దందా వరకు వారిపై అనేక అవినీతి ఆరోపణలు ఉన్నాయి. కొత్తగా వచ్చిన ప్రభుత్వం గత పాలనలోని అక్రమాలను బయటకు తీస్తుండడంతో…. కే ట్యాక్స్‌పై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఒక్కొక్కరుగా…