ఏఎన్‌- 32 విమాన శకలాల ఆచూకీ లభ్యం

8 రోజులుగా అలుపెరగని అన్వేషణ. పగలూ, రాత్రి అని తెలియకుండా అన్వేషించారు. ఎట్టకేలకు గుర్తించారు. కానీ..ఆ అన్వేషణ విషాదంగా ముగిసింది. కూలిన విమానంలో ఒక్కరూ కూడా మిగిలి ఉండే అవకాశం లేదు. అరుణాచల్‌ ప్రదేశ్‌లోని భయంకరమైన కొండల్లో, లోయల్లో కూలిన విమానం…