తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు షాక్..సచివాలయ భవనం కూల్చొద్దు

తెలంగాణ అసెంబ్లీ, సచివాలయం నిర్మాణాలపై దాఖలైన పిటిషన్లు మరికాసేపట్లో హైకోర్టులో విచారణకు రానుంది. మరోవైపు కౌంటర్‌ కోసం గడువు కోరే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే కోర్టు ఉత్తర్వులు వెల్లడించే వరకు సచివాలయం, ఎర్రమంజిల్‌ భవనాలు కూల్చొద్దని హైకోర్టు తెలిపింది.…

ఏపీ అసెంబ్లీలో ఆసక్తికర సన్నివేశం

ఏపీ అసెంబ్లీలో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. అసెంబ్లీ లాబీలో ఎదరుపడిన మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కేను టీడీపీ నేత నారా లోకేష్ కరచాలనం చేశారు. ఎన్నికల ఫలితాల అనతంరం మొదటిసారి లోకేష్, ఆర్కే పలకరించుకున్నారు. ఎమ్మెల్యే గెలిచిన ఆర్కేకు లోకేష్ కంగ్రాట్స్ చెప్పారు.

నేడు ఉభయ సభలనుద్దేశించి గవర్నర్‌ ప్రసంగం

కొత్తగా కొలువు తీరిన ఏపీ అసెంబ్లీతోపాటు రాష్ట్ర శాసనసభ సభ్యులతో పాటు శాసనమండలి సభ్యులను ఉద్ధేశించి గవర్నర్‌ నరసింహన్‌ శుక్రవారం ఉదయం 9 గంటలకు ప్రసంగించనున్నారు. సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలోని కొత్త ప్రభుత్వం పరిపాలన లక్ష్యాలను, విధానాలను ప్రతిబింబించేలా గవర్నర్‌…

టీడీపీ ప్రతిపక్ష నేత చంద్రబాబుపై రోజా ఫైర్‌

టీడీపీ ప్రతిపక్ష నేత చంద్రబాబుపై వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు..డ్వాక్రా మహిళలకు టీడీపీ చేసిన మోసాన్ని చంద్రబాబు ఒప్పుకోవాలన్నారు. కోడెల విషయంలో వైసీపీపై వస్తున్న ఆరోపణల్లో నిజం లేదన్నారు. జగన్‌ పరిపాలన దేశం ఆదర్శంగా తీసుకునేలా…