టీడపీ నేతలు వైసీపీతో టచ్‌లో ఉన్నారు: ఎమ్మెల్యే శ్రీధర్‌ రెడ్డి

సీఎం జగన్‌మోహన్‌రెడ్డి అంగీకరిస్తే అసెంబ్లీ సమావేశాల్లో తొలి రోజే.. టీడపీ నేత చంద్రబాబుకు ప్రతిపక్ష హోదా దక్కేదికాదని వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి స్పష్టం చేశారు. వైసీపీతో ఎనిమిది మంది టీడీపీ ఎమ్యెల్యేలు.. ముగ్గురు ఎమ్మెల్సీలు టచ్‌లో ఉన్నారని..తనతో పర్సనల్‌గా మరో…

గవర్నర్ నరసింహన్ ప్రసంగంపై పెదవి విరిచిన బాలకృష్ణ

గవర్నర్ ప్రసంగంపై టీడీపీ నేత, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పెదవి విరిచారు. తన ప్రసంగంలో కేవలం నవరత్నాల గురించే ప్రస్తావించారని, ఏపీలోని చేతివృత్తులను గవర్నర్ తన ప్రసంగంలో ప్రస్తావించలేదని అన్నారు. కేవలం జలయజ్ఞం గురించే గవర్నర్ తన ప్రసంగంలో మాట్లాడారన్నారు.…

నేడు ఉభయ సభలనుద్దేశించి గవర్నర్‌ ప్రసంగం

కొత్తగా కొలువు తీరిన ఏపీ అసెంబ్లీతోపాటు రాష్ట్ర శాసనసభ సభ్యులతో పాటు శాసనమండలి సభ్యులను ఉద్ధేశించి గవర్నర్‌ నరసింహన్‌ శుక్రవారం ఉదయం 9 గంటలకు ప్రసంగించనున్నారు. సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలోని కొత్త ప్రభుత్వం పరిపాలన లక్ష్యాలను, విధానాలను ప్రతిబింబించేలా గవర్నర్‌…

జగన్‌ తొలి స్పీచ్‌లోనే భారీ పంచ్‌

అసెంబ్లీ సమావేశాలు హాట్‌హాట్ గా నడుస్తున్నాయి. సీఎం, మాజీ సీఎంల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. తొలి స్పీచ్‌లోనే విమర్శలు, ప్రతివిమర్శలతో హీట్ పుట్టించారు. మైక్ కట్ చేసినా వాయిస్‌లో గ్రేస్ తగ్గదని మాజీ సీఎం అంటే….కట్ చేసే తత్వమే మాకుంటే…