నెల్లూరులో వైసీపీ సీనియర్ల లీడర్ల అసంతృప్తి .?

వైసీపీకి కడప తరువాత అంతటి పట్టు ఉన్న జిల్లా నెల్లూరు జిల్లా. ఈ ఎన్నికల్లో ఇక్కడ వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. 10 అసెంబ్లీ స్థానాలతో పాటు, నెల్లూరు- తిరుపతి పార్లమెంట్ స్థానాల్లో జిల్లాకు చెందిన నేతలు విజయం సాధించారు. 2014లో…