కాసేపట్లో ఎమ్మెల్సీ ఎన్నికలు..పోలింగ్‌ను బహిష్కరించిన కాంగ్రెస్

కాసేపట్లో ఎమ్మెల్సీ ఎన్నికలు..పోలింగ్‌ను బహిష్కరించిన కాంగ్రెస్

సీఎం రాజ్యాంగ ఉల్లంఘనలకు పాల్పడుతున్నారని  TPCC చీఫ్ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి ఆరోపిస్తూ ఎన్నికలను బహిష్కరించారు.కేసీఆర్  చర్యలు తెలంగాణ ప్రజలు సిగ్గుపడేలా ఉన్నాయని ఆయన అన్నారు. పార్టీ ఫిరాయింపులను  ప్రోత్సహిస్తున్నారని విమర్శించారు.

T congress ban mlc elections
ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీల ఎన్నిక జరుగనున్నది. ఐదు ఖాళీలకు తెరాస ,ఎంఐఎం తరఫున ఐదుగురు నామినేషన్‌ వేశారు. కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు ఆత్రం సక్కు, కాంతారావు, చిరుమర్తి లింగయ్య, హరిప్రియా నాయక్‌ పార్టీ మారడంతో కాంగ్రెస్‌కు తగిన సంఖ్యాబలం లేకుండా పోయింది.

 

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *