మస్కట్ లో బాధలు పడుతున్న మహిళను కాపాడిన సుష్మాస్వరాజ్

మస్కట్ లో బాధలు పడుతున్న మహిళను కాపాడిన సుష్మాస్వరాజ్

Sushma Swaraj

కేంద్రవిదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ కు ధన్యవాదాలు చెప్పారు హైదరాబాద్ కు చెందిన కుల్సం భాను . అబ్రార్ అనే నకిలీ ఏజెంట్ తనకు బ్యుటీషియన్ ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి తన వద్ద డబ్బులు దండుకొన్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. మస్కట్ లో తనకు బ్యుటీషియన్ కాకుండా ఇంటి పని అప్పగించారనీ, ఇదేంటని అడిగితే అక్కడి షేక్ లు తనకు అన్నం పెట్టకుండా పదిరోజుల పాటు ఓ గదిలో ఉంచారని ఆవేదనగా చెప్పింది భాను. ఆ సమయంలోనే తాను తన కూతురికి సమాచారం ఇచ్చాననీ, తన కూతురు తన బాధను భారత విదేశాంగ శాఖకు చేరవేసిందని తెలిపింది. వెంటనే స్పందించిన విదేశాంగ శాఖ తనను భారత్ కు రప్పించి , ప్రాణాలు కాపాడిందని తెలిపారు కుల్సంభాను.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *