కూకట్‌పల్లిలో గ్యాంగ్ వార్

కూకట్‌పల్లిలో గ్యాంగ్ వార్

హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో ప్రధాన రహదారిపై ఇరువర్గాల విద్యార్థులు రెచ్చిపోయారు.పరస్పరం కర్రలతో దాడులు చేసుకున్నారు. దీంతో స్థానికులు భయంతో పరుగులు తీశారు.ఇక ఈ ఘర్షణకు ప్రేమ వ్యవహారమే కారణమని పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. ఈ మేరకు వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *