నాగోల్‌లోని నాగార్జున స్కూల్‌లో విషాదం

నాగోల్‌లోని నాగార్జున స్కూల్‌లో విషాదం

హైదరాబాద్‌ నాగోల్‌లోని నాగార్జున స్కూల్‌లోని మూడో అంతస్తు నుంచి పడి ఓ విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. స్కూల్స్‌ ప్రారంభమైన రెండో రోజే ఈ సంఘటన జరగడంతో విద్యార్థి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఘటన జరిగిన వెంటనే యాజమాన్యం స్కూల్‌కి తాళం వేసి వెళ్లిపోయినట్లు తెలుస్తుంది.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *