న్యూజిలాండ్‌లో భారీ భూకంపం

న్యూజిలాండ్‌లో భారీ భూకంపం

న్యూజిలాండ్‌లో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేలుపై భూకంప తీవ్రత 7.4గా నమోదైంది. భూకంప తీవ్రత అధికంగా ఉండడంతో అప్రమత్తమైన అధికారులు న్యూజిలాండ్‌లో సునామీ హెచ్చరికలు జారీ చేశారు. భూ ప్రకంపనలకు స్థానికులు ప్రజలు ఒక్కసారిగా భయాందోళనకు గురై ఇళ్లలో నుంచి బయటికి పరుగులు తీశారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *