ఇంటర్‌ బోర్డులో ఆగని తప్పిదాలు

ఇంటర్‌ బోర్డులో ఆగని తప్పిదాలు

ఇంటర్‌ బోర్డ్ వైఫల్యం మరోసారి బట్ట బయలైంది.సప్లమెంటరీ పరీక్షలు ఈ నెల 12 నుంచి ప్రారంభంకానున్నాయి.
జగిత్యాల జిల్లా వేకులకుర్తికి చెందిన వినోద్‌ కెమిస్ట్రీ ఎగ్జామ్‌ రాయాల్సి ఉంది.అయితే విద్యార్థికి రెండు హాల్‌ టికెట్లు జారీ చేసి వేర్వేరు పరీక్షా కేంద్రాలు సూచించారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *