సముద్రంలో ఇంజనీరింగ్ విద్యార్థి గల్లంతు

సముద్రంలో ఇంజనీరింగ్ విద్యార్థి గల్లంతు

కృష్ణాజిల్లా అవనిగడ్డ హంసలదీవి సముద్రంలో గుడివాడకు చెందిన యువకుడు గల్లంతు..సోమవారం మిత్రులతో కలిసి హంసలదీవి వచ్చిన సరికే అరవింద్ ఈశ్వర్ విహారి..గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజి లో ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం చదువుతున్న విహారి.నిన్న సాయంత్రం 5 గంటల ప్రాంతంలో జరిగిన ఘటన..యువకుడి కోసం గాలిస్తున్న మెరైన్ పోలీస్ సిబ్బంది.

 

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *