శ్రీలంక అనూహ్య విజయం

శ్రీలంక అనూహ్య విజయం

వల్డ్ కప్‌లో ఆతిథ్య ఇంగ్లాండ్‌ కు మరోసారి షాక్ తగిలింది. శ్రీలంక నిర్ధేశించిన 233 పరుగుల లక్ష్యాన్ని.. ఇంగ్లండ్ ఛేదించలేకపోయింది. ఇంగ్లండ్ 212 పరుగులు చేసి ఆల్ ఔట్ అయింది.శ్రీలంక బౌలర్లు ఇంగ్లాండ్ ఆటగాళ్లను కట్టడి చేశారు. దీంతో ఇంగ్లండ్ 47 ఓవర్లలో 212 పరుగులు చేసి ఆల్ ఔట్ అయింది. స్టోక్స్ ఒక్కడే కొంచెం మెరుగ్గా ఆడి 89 బంతుల్లో 82 పరుగులు చేశాడు.

మరోవైపు శ్రీలంక బౌలర్లలో మలింగ 4 వికెట్లు పడగొట్టి సరికొత్త రికార్డు క్రియేట్ చేశాడు. 10 ఓవర్లలో 43 పరుగులే ఇచ్చాడు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *