ప్రియా ప్రకాశ్‌ వారియర్‌.. ‘శ్రీదేవి బంగ్లా’ ట్రైలర్‌

ప్రియా ప్రకాశ్‌ వారియర్‌.. ‘శ్రీదేవి బంగ్లా’ ట్రైలర్‌

ఒరు ఆదుర్ లవ్ మూవీ ఇంకా విడుదల కాకుండానే మలయాళం కన్నుకుట్టి ప్రియా ప్రకాష్ హిందీ మూవీలో నటిస్తున్నది.. ఈ మూవీ శ్రీదేవి బంగ్లా పేరుతో తెరకెక్కిస్తున్నారు.. . ప్రశాంత్‌ మాంబుల్లి ఈ మూవీకి దర్శకుడు.. తాజాగా ఈ మూవీ ట్రైలర్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *