ఒక్క ఓవర్‌లో 43 పరుగులు

క్రికెట్‌ గురించి కాస్త అవగాహన ఉన్న వాళ్లైనా… ఈ వార్త వినగానే షాక్‌ అయిపోతారు. ఉన్న ఆరు బంతులనూ ఆరు సిక్సర్లు బాదినా 36 పరుగులే వస్తాయి. అలాంటిది ఒకే ఒవర్లో ఏకంగా 43 పరుగులు రాబట్టడమంటే అది మామూలు విషయం…

కోహ్లీపై విమర్శల వర్షం ...

ఎంత పెద్ద స్థాయిలో ఉన్నా, కోట్లల్లో అభిమానులు ఉన్నా… నోరు అదుపులో పెట్టుకోవాలి. దాని కంటే ముందుగా, అంత మంది అభిమానాన్ని మూటకట్టుకున్న వ్యక్తి ఆలోచనా తీరు ఆదర్శనియంగా ఉండాలి. ప్రగతిశీలంగా ఉండాలి. లేదంటే వాళ్లు ఎంతటి వారైనా విమర్శలను ఎదుర్కోవాల్సి…

చెలరేగిన హిట్‌మ్యాన్‌ ...రెండోటి20లో భారత్‌ ఘనవిజయం

రోహిత్‌ శర్మ ఇన్నింగ్స్‌ను నిదానంగా మొదలు పెట్టాడంటే, అది కచ్చితంగా తుపానుకు ముందు ప్రశాంతతే అనుకోవాలి! మరో భారీ స్కోరుకు క్రీజులో బలమైన పునాది వేస్తున్నాడని భావించాలి! తానేదో బీభత్సం సృష్టించబోతున్నాడని అర్థం చేసుకోవాలి! అతడి రికార్డులు, ఘనతలు చూసి అద్భుతం…

వెస్టిండీస్‌తో టీ20 మ్యాచ్‌ జరుగుతుండగా...ట్రైన్ లో రవిశాస్త్రి

సెలబ్రెటీలను ఎంతలా ఇష్టపడతామో… అంతేలా ట్రోల్‌ చేస్తాం. మనకి ఆకాశానికి ఎత్తేయడమూ తెలుసు. పగలబడి నవ్వుకునేలా చేయడమూ తెలుసు. ఈ రెండిటిలో ఏ అవకాశాన్నీ వదులుకోకుండా, మన పైత్యాన్ని ప్రదర్శించేస్తాం. ఎంత పెద్ద సెలబ్రెటీ మీదైనా, చిత్రవిచిత్ర ట్రోల్స్‌ చేసి పడేస్తాం.…