బీహార్ లో ఈవీఎంలు, వీవీప్యాట్ల కలకలం

బీహార్ లో ఈవీఎంలు, వీవీప్యాట్ల కలకలం

బీహార్ లోని ముజప్ఫర్ పూర్ లో ఈవీఎంలు, వీవీప్యాట్ లు కలకలం సృష్టించాయి. ఓహోటల్ లో ఉన్న రెండు ఈవీఎంలు, రెండు వీవీఫ్యాట్ లను పోలీసులు గుర్తించారు. అయితే ఇవి ఎన్నికల స్పెషల్ అధికారివని తేలింది. ముజప్ఫర్ పూర్ లో జరిగే సార్వత్రిక ఎన్నికల కోసం వీటిని తీసుకొచ్చినట్లు ఆజిల్లా కలెక్టర్ ఘోష్ తెలిపారు. ఎక్కడైనా ఈవీఎంలు చెడిపోయినా, పనిచేయకపోయినా వాటి స్థానంలో వీటిని ఉపయోగించవచ్చని అందుకే స్పెషల్ అధికారి వీటిని హోటల్ లో ఉంచారని స్పష్టం చేశారు ఘోష్.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *