వివేకా హత్య కేసు విచారణ వేగవంతం

వివేకా హత్య కేసు విచారణ వేగవంతం

వైఎస్ వివేకా హత్య కేసులో విచారణ వేగవంతమైంది. ఈ కేసులో మరో విచారణలో భాగంగా ఎర్ర గంగిరెడ్డిని మరోసారి అదుపులో తీసుకుని విచారిస్తున్నారు. ఎర్ర గంగిరెడ్డికి నార్కో అలాలసిస్ పరీక్షలకు అనుమతి ఇవ్వాలని పులివెందుల కోర్టులో పిటిషన్ వేయగా..ఇందుకు కోర్టు అనుమతించింది. రాత్రికి గంగిరెడ్డిని హైదరాబాద్ తరలించి పరీక్షలు నిర్వహించనున్నారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *