‘సింబా’ తొలి పాట విన్నారా

‘సింబా’ తొలి పాట విన్నారా

బాలీవుడ్‌ నటుడు రణ్‌వీర్‌ సింగ్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘సింబా’. రోహిత్‌ శెట్టి దర్శకత్వం వహిస్తున్నారు. సారా అలీ ఖాన్‌ కథానాయిక. తెలుగులో ఎన్టీఆర్‌ నటించిన ‘టెంపర్’ సినిమాకు ఇది రీమేక్‌గా రాబోతోంది. ఈ చిత్రంలోని ‘ఆంఖ్‌ మారే’ అనే తొలిపాటను చిత్రబృందం విడుదల చేసింది.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *