టీడీపీ లీడర్ కి చుక్కలు చూపించిన ఎస్ఐ

టీడీపీ లీడర్ కి చుక్కలు చూపించిన ఎస్ఐ

పోలీసులంటే అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తారన్న ఆరోపణలు ఎప్పటి నుంచో ఉన్నాయి. అయితే నిజాయితీపరులైన పోలీసులు కూడా మనకు అక్కడక్కడ కనిపిస్తారు. అలాంటి వ్యక్తే పెడన ఎస్‌.ఐ.
పర్మిషన్‌ లేకుండా పోలింగ్‌ బూతులోని వచ్చిన ఓ టీడీపీ ఏజెంట్‌ను కడిగిపాడేశాడు. దీంతో ఆ వ్యక్తి ఎంపీ కొనకళ్ల నారాయణకు ఫోన్‌ చేశాడు. ఎంపీతో మాట్లాడమని చెబితే…ఆ ఎస్‌.ఐ. కాల్‌ కట్‌ చేసేశాడు. తాను ఎవరికీ తలొగ్గనని, రూల్స్‌ ప్రకారమే డూటీ చేస్తానని తేల్చిచెప్పాడు. పోలింగ్‌ నాటి ఈ వార్నింగ్‌ వీడియా వైరల్‌గా మారింది.

 

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *