సమంతకు షాక్ ఇచ్చినా యంగ్ హీరోయిన్ ఏవరు ?

సమంతకు షాక్ ఇచ్చినా యంగ్ హీరోయిన్ ఏవరు ?

కొందరు హీరోయిన్స్ చాలా త్వరగా ఫేడ్ అవుట్ అవుతూ ఉంటారు కానీ జాగ్రత్తగా కెరీర్ ప్లాన్ చేసుకున్న వాళ్లు మాత్రమే టాప్ చైర్ లో కొనసాగుతూ కెరీర్ ని బిల్డ్ చేసుకుంటురు. అక్కినేని కోడలు సమంత కూడా కెరీర్ స్టార్టింగ్ నుంచి సెలెక్టివ్ మూవీస్ చేస్తూ గత ఐదారేళ్లుగా టాప్ ప్లేస్ లో ఉంది. ముఖ్యంగా పెళ్లి తర్వాత మరింత స్పీడ్ పంచిన సమంత, కంటెంట్ ఉన్న సినిమాలనే చేస్తోంది. అయితే జెర్సీ సినిమాతో టాలీవుడ్ శ్రద్ధ శ్రీనాథ్, సమంతకే షాక్ ఇచ్చింది. గతేడాది సమంత నటించిన సినిమాల్లో అభిమన్యుడు కూడా ఒకటి, తెలుగులో డబ్ అయిన ఈ తమిళ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులని ఆకట్టుకోని సూపర్ హిట్ అయ్యింది. ఇందులో డాక్టర్ పాత్రలో కనిపించిన సామ్ కి కూడా మంచి పేరొచ్చింది.

విశాల్ ఇప్పుడు ఈ మూవీకి సీక్వెల్ ప్లాన్ చేస్తున్నాడు కానీ సమంత స్థానంలో మాత్రం… శ్రద్ధ శ్రీనాథ్ ని హీరోయిన్ గా తీసుకోవాలనుకుంటున్నాడట. సమంత రమ్యునరేషన్ ఎక్కువ కావడంతో శ్రద్ధకి తెలుగు తమిళ కన్నడ భాషల్లో మంచి పేరుంది కాబట్టి సామ్ ప్లేస్ లో శ్రద్ధని తీసుకుంటే సినిమాకి హెల్ప్ అవుతుందని దర్శక నిర్మాతలు భావిస్తున్నారట. సో దాదాపు అభిమన్యుడు 2 నుంచి సమంత అవుట్ అనే మాట ఖాయంగానే కనిపిస్తోంది. అలా మొదటి సినిమాతోనే మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్న శ్రద్ధ శ్రీనాధ్… టాప్ హీరోయిన్ కే ఊహించని షాక్ ఇచ్చింది… ముందు ముందు శ్రద్ధ శ్రీనాధ్ టాప్ హీరోయిన్ అయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *