నీటిలో పడి మరణించిన పిల్లాడిని కాపాడేశారు!

నీటిలో పడి మరణించిన పిల్లాడిని కాపాడేశారు!

శాస్త్రీయత.. ప్రతి పనికి ఓ శాస్త్రీయ పద్దతంటూ ఉంటుంది. చేయాల్సిన పనిని శాస్త్రీయ కోణంలో ఆలోచించి చేస్తే ఏదైనా సాధించగలుగుతాం. ఇదే అంశం ప్రతిబింబిస్తూ చైనాలో ఓ సంఘటన చోటు చేసుకుంది. ఓ చంటి పిల్లాడు కాలువలో కొట్టుకొచ్చాడు. అయితే ఆ పిల్లావాడిని కాపాడి బయటకు తీసే సరికి సృహకోల్పోయాడు. అయితే అందరు ఆ పిల్లవాడు చనిపోయారని భావించారు. ఇంతలో ఓ వ్యక్తి పిల్లాడిని తలకిందులు ఎత్తుకొని తిప్పితిప్పి ప్రాణాలు పోకుండా చేశాడు. నీళ్లలో పడి సృహకోల్పోతారు కాని చనిపోరు అని నిరూపించిన సంఘటన ఇది. సరైన పద్దతిలో ట్రీట్మెంట్ చేస్తే బ్రతికించుకోవచ్చని నిరూపించారు.

చైనా లో ఓ చంటి పిల్లగాడు నీటి కాలువలో కొట్టుకొచ్చి మృతి చెందగా,ఆ పిల్లవాడిని బయటకు తీసి ఎలా తిప్పి,తిప్పి ప్రాణాలు తెచ్చారో చూడండి.నీళ్ళలో పడి సృహకోల్పోతారు.. చనిపోరు..శాస్ర్రీయ పద్దతిలో ట్రీట్మెంట్ ఇస్తే బతకోచ్చు అని నిరూపించిన ఈ వీడియో చూడండి..

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *