పేపర్ బాయ్...లవర్స్ కు మాత్రమే

పేపర్ బాయ్...లవర్స్ కు మాత్రమే

దివంగత దర్శకుడు శోభన్ తనయుడు సంతోష్ శోభన్ ‘తను నేను’ సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు. హీరోగా తొలి సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న సంతోష్.. ఇప్పుడు ‘పేపర్ బాయ్’గా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. దర్శకుడు సంపత్ నంది ఈ చిత్రానికి కథ, మాటలు అందించడంతో పాటు నిర్మాతల్లో ఒకరిగా వ్యవహరించడంతో అంచనాలు ఏర్పడ్డాయి. మరి ఈ ‘పేపర్ బాయ్’ ప్రేక్షకుల్ని ఏమేర మెప్పించాడో రివ్యూలోకి వెళ్లి చూద్దాం!

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *