కాంగ్రెస్‌కు సబితా గుడ్‌ బై... ఇవాళ టీఆర్ఎస్‌ చేరే అవకాశం

కాంగ్రెస్‌కు సబితా గుడ్‌ బై... ఇవాళ టీఆర్ఎస్‌ చేరే అవకాశం

Sabitha Indra Reddy Political Plans

మహేశ్వరం ఎమ్మెల్యే సబితారెడ్డి పార్టీ మార్పు రాబోతుంది. టీఆర్ఎస్‌లోకి వెళ్తారని వార్తల నేపథ్యంలో….పార్టీ కార్యకర్తలతో వరుస భేటీలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.మండలాల వారీగా నాయకులను, ముఖ్యకార్యకర్తలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. అభిప్రాయాలను తెలుసుకుంటున్నారు. సబితా ఇంద్రారెడ్డి ప్రెస్‌మీట్ పెట్టి కీలక నిర్ణయం వెలువరిచే అవకాశముంది.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *