షాకిస్తున్న సాహో ప్రీ రిలీజ్ బిజినెస్

షాకిస్తున్న సాహో ప్రీ రిలీజ్ బిజినెస్

బాహూబలి మూవితో నేషనల్ స్టార్ గా ఎదిగిన డార్లింగ్ ప్రభాస్ నటిస్తున్న న్యూ మూవీ సాహో .. ఈ సినిమా రిలీజ్ కు ముందే సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది…ఇంకా సేట్స్ పైనే ఉన్న ఈ మూవీ గురించి ఇప్పుడు టాలీవుడ్ లో ఓ హాట్ న్యూస్ షికారు చేస్తుంది…ఇంతకీ అ హాట్ న్యూస్ ఎంటో తెలియలంటే వాచ్ దిస్ స్టోరీ…

బాహూబలి సిరిస్ తరువాత ప్రభాస్ మార్కెట్ ఇండియా తోపాటు,ఓవర్ సిస్ లో కూడా స్కై రేంజ్ లో పెరిగింది…దీంతో టాలీవుడ్ టాప్ చైర్ నెంబర్ గేమ్ లో కూడా రెబల్ స్టార్ పోటి పడుతున్నాడు..బాహూబలి కలెక్షన్స్ తో బాక్సాఫీస్ బద్దలు కోట్టిన ఈ సిక్స్ ఫిట్ హీరో సాహూ మూవీ తో మరోసారి సెన్సేషన్ క్రియేట్ చేయ్యాడానికి రెడి అవుతున్నాడు……తాజాగా రిలీజైన సాహో టిజర్ చాలా హైప్ క్రియేట్ చేసింది..హాలీవుడ్ రేంజ్ లో తెరకెక్కుతున్న ఈ మూవీ పై భారీ అంచనాలే ఉన్నాయి. దీంతో దిమ్మతిరిగిపోయేలా ప్రీ రిలీజ్ బిజినెస్ జరుగుతుందని తెలుస్తోంది.. తమిళ, హిందీ థియేట్రికల్, శాటిలైట్ హక్కులు దాదాపు 200 కోట్లు దక్కించుకున్నట్లు సౌత్ ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది.బాహుబలి సినిమాతో నేషనల్ హీరోగా పేరు తెచ్చుకున్న ప్రభాస్ ఇమేజ్ తోనే భారీ ధర పలికిందంటున్నారు ట్రేడ్ వర్గాలు…

బాహూబలి కలేక్షన్స్ తో సరికోత్త రికార్డ్ క్రియేట్ చేసినా ప్రభాస్ మార్కెట్ కేవలం సౌత్ అండ్ నార్త్ లోనే కాదు ఓవర్సీస్ లో కూడా ఓ రేంజ్ లో ఉంది.. అందుకే సాహో మూవీ ప్రీ రిలీజ్ బిజినేస్ భారీ మొత్తంలో జరుగుతుంది.యంగ్ డైరెక్టర్ సుజీత్ డైరెక్షన్ లో యాక్షన్ థ్రిల్లర్ కథాంశంతో వస్తున్న ఈ చిత్రం రిలీజ్ అయిన మొదటి రోజే కలేక్షన్స్ రికార్డ్ స్టాయిలో ఉంటాయన్న దీమాతోనే ప్రీ రీలీజ్ బిజినేస్ జోరుగా సాగుతుంది..ఇక తెలుగు రాష్ట్రాల్లో మరో 100 కోట్లు వచ్చే అవకాశం ఉందని అంచనా. దీంతో ఏకంగా ప్రీ రిలీజ్ బిజినెస్ రూపంలో కనీసం 300 కోట్లను సాహో కొల్లగొట్టడం అనేది ప్రభాస్ కెరీర్ లో మరో రికార్డు. ఈ సినిమా నైజాం రైట్స్‌ని దిల్ రాజు భారీ మొత్తానికి సొంతం చేసుకున్నాడని టాక్. దాదాపు 45 కోట్ల వరకు ఆఫర్ చేసినట్టు తెలుస్తోంది. ఇక హిందీ హక్కులు కొనుగోలు చేసేందుకు బయ్యర్లు ఎగబాడుతున్నారట..హిందీలో కూడా భారీ స్థాయిలో ధర పలికి పలికితే ప్రభాస్ మరోసారి కలెక్షన్ల వసూళ్లలో రికార్డులను తిరగరాయడం ఖాయం..

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *