ఆర్టీఐ తాజా వ్యాఖ్యలతో ఇరుకునపడ్డ కాంగ్రెస్

ఆర్టీఐ తాజా వ్యాఖ్యలతో ఇరుకునపడ్డ కాంగ్రెస్

తాము అధికారంలో ఉన్న సమయంలో ఆరుసార్లు సర్జికల్ స్ట్రైక్స్ చేశామంటూ కాంగ్రెస్ చెప్పిన మాటలపై ఆర్టీఐ వివరణ ఇచ్చింది. యుపీఏ హయాంలో అసలు ఎన్నిసార్లు సర్జికల్ స్ట్రైక్స్ జరిగాయని జమ్మూకశ్మీర్ లోనో ఓ ఉధ్యమకారుడు ఆర్టీఐను వివరణ కోరారు. దీనికి సమాధానం చెప్పింది ఆర్టీఐ. 2016 కు ముందు ఒక్కసారి కూడా సర్జికల్ స్ట్రైక్స్ జరగలేదని తెలిపింది ఆర్టీఐ. యుపీఏ హయాంలో కేవలం ఒక్కసారి మాత్రమే సర్జికల్ స్ట్రైక్స్ జరిగిందని స్పష్టం చేసింది ఆర్టీఐ.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *