అదుపు తప్పి ఆర్టీసీ బస్సు బోల్తా..10మందికి గాయాలు

అదుపు తప్పి ఆర్టీసీ బస్సు బోల్తా..10మందికి గాయాలు

విశాఖలో జిల్లా కురుపాం మండలం ధర్మలక్ష్మీపురం సమీపంలో ఆర్టీసీ బస్సు అదుపుతప్పి బోల్తా కొట్టింది. ఈ ఘటనలో బస్సు ప్రమాణిస్తున్న సుమారు పది మందికి పైగా ప్రయాణికులకు స్వల్పగాయాలయ్యాయి. వెంటనే వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *