రాష్ట్ర వ్యాప్తంగా స్కూల్ బస్సులపై కొనసాగుతున్న‌ తనిఖీలు

రాష్ట్ర వ్యాప్తంగా స్కూల్ బస్సులపై కొనసాగుతున్న‌ తనిఖీలు

పాఠశాల లు పునఃప్రారంభమయ్యాయి. విద్యార్థులను తరలించే బస్సుల ఫిట్‌నెస్‌ మాత్రం అరకొరగానే కనిపిస్తోంది. విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న ఆయా యాజమాన్యాల పట్ల కఠినంగా వ్యవహరించాలని అధికారులు నిర్ణయించారు.రవాణా శాఖ ఏపీ వ్యాప్తంగా స్కూల్‌ బస్సుల తనిఖీ నిర్వహిస్తోంది. స్కూల్‌ బస్సులపై రవాణాశాఖ ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తోంది. నిబంధనలు పాటించని 152 బస్సులపై అధికారులు కేసులు నమోదు చేశారు. మొత్తం 125 బస్సులను సీజ్ చేశారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *