రాజస్థాన్ రాయల్స్‌ VS రాయల్ ఛాలెంజర్స్‌ బెంగుళూర్‌

రాజస్థాన్ రాయల్స్‌  VS రాయల్ ఛాలెంజర్స్‌ బెంగుళూర్‌

ఐపీఎల్‌ 2019 సీజన్‌ మొదలైంది. ఎన్నికల వేడి ఎంతలా ఉన్నా ఐపీఎల్‌ ధీమాగానే నడుస్తోంది. ఈ ఐపీఎల్‌ ఉత్సాహాన్ని మోజోతో ప్రెడిక్షన్‌తో కలిసి షేర్‌ చేసుకోండి. 2019 సీజన్‌లో భాగంగా జరుగుతున్న పద్నాలుగో మ్యాచ్‌లో జైపూర్‌ వేదికగా ఈ రోజు రాజస్థాన్ రాయల్స్‌, రాయల్ ఛాలెంజర్స్‌ బెంగుళూర్‌ తలపడున్నాయి. ఎవరి విజయావకాశాలు ఎలా ఉన్నాయో మీకోసం మోజో అంచనా వేస్తోంది. దానిలో భాగంగానే ఈ రోజు ప్రెడిక్షన్‌

మోజో ప్రెడిక్షన్‌…

రాజస్థాన్ రాయల్స్‌ VS రాయల్ ఛాలెంజర్స్‌ బెంగుళూర్‌ జైపూర్‌లోని స్వామీ మాన్‌సింగ్‌ స్టేడియంలో తలపడనున్నాయి. ఈ గ్రౌండ్‌ టూపేస్‌డ్‌గా ఉంటుంది. ఎక్కువ శాతం బ్యాటింగ్‌కే అనుకూలంగా ఉంటుంది. మొదటి బ్యాటింగ్ చేసిన వారు 170 పరుగులు చేసే అవకాశం ఉంది. ఆ లోపు ఉన్న టార్గెట్‌ను కాపాడుకోవడం కష్టంగా ఉంటుంది. ఫామ్‌లో లేని బెంగుళూరుతో తలపడటం రాజస్థాన్‌కు కలిసొచ్చే అంశం. దీనికి సొంత మైదానం అవ్వడమూ లాభమే.

180 దాటితేనే…

టాస్‌ గెలిచిన జట్టు బౌలింగ్ ఎంచుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. పిచ్‌ స్వభావాన్ని బట్టి పరుగులు బాగానే వస్తాయి. తొలుత బ్యాటింగ్‌ చేసిన జట్టు 170 పరుగులు చేసినా… ప్రత్యర్థి జట్టును అడ్డుకుని విజయం సాధించడం కష్టమే అవుతుంది. 170 పరుగులైతే కానీ పోరాడటానికి సరిపోవు. 180 పరుగులు సాధించినా విజయావకాశాలు ఉంటాయనుకోవడానికి వీలు లేదు. ఇద్దరు కుదురుకున్నా… ఛేజింగ్‌ కష్టమనిపించదు. తొలుత బ్యాటింగ్‌ చేసిన వాళ్లు 190 పైబడి సాధిస్తేనే సేఫ్‌ టార్గెట్‌గా చెప్పుకోవచ్చు.

ఈ రోజు ప్రదర్శనలో…

కీలకంగా మారబోయే ఆటగాళ్లు…
రెహనే, బట్లర్‌, స్మిత్ (రాజస్థాన్‌ రాయల్స్‌)

కీలకంగా మారబోయే ఆటగాళ్లు…
కోహ్లీ, మోయిన్‌ అలీ, డివిల్లరస్‌ (రాజస్థాన్‌ రాయల్స్‌)

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *