తిరుపతిలో రోడ్డు ప్రమాదం..ఒకరు మృతి,ఇద్దరి పరిస్థితి విషమం

తిరుపతిలో రోడ్డు ప్రమాదం..ఒకరు మృతి,ఇద్దరి పరిస్థితి విషమం

చిత్తూరు జిల్లా తిరుపతిలో రోడ్డు ప్రమాదం జరిగింది. నాయుడుపేట, పూతలపట్టు రహదారిపై ట్రాక్టర్‌, లారీ ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా.. మరో ఇద్దరికి తీత్ర గాయాలైయ్యాయి. క్షతగాతులను తిరుపతిలోని రుయా ఆస్పత్రి తరలించారు. గాయపడిన ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *