ఔటర్ రింగ్ రోడ్డు పై రోడ్డు ప్రమాదం..3 km దూరంలో డ్రైవర్ మృతదేహాo

ఔటర్ రింగ్ రోడ్డు పై రోడ్డు ప్రమాదం..3 km దూరంలో  డ్రైవర్ మృతదేహాo

ప్రమాదానికి మూడు కిలో మీటర్ల దూరంలో డ్రైవర్ బాడీని గుర్తించిన పోలసులు ,రాత్రి షోలపూర్ నుండి ద్రాక్ష పండ్లు డీసీమ్ తో ఏడుకొండలు నిన్న సాయంత్రం 4pm కి షోలపూర్ నుండి బయలుదేరి శంషాబాద్ మండలం హమీద్ దుల్ నగర్ సమీపంలో రాగానే గుర్తు తెలియని వాహనం డీ కొన్ని సంఘటన లో ఏడుకొండలు మృతదేహాo 3 km దూరంలో అనుమాన స్పద స్థితిలో పడి ఉంది .ఎవరైనా గుది పడేసారు లేక అస్సిడెంట్ జరిగిన తరువాత hosiptal తరలించే సమయంలో మృతి చెందితే తమ మీద వస్తుంది అన్ని గ్రహించి 3 km ముందు పడేసిన కోణంలో పోలీసులు కేస్ నమోదు చేసుకొన్ని దర్యాప్తు చేస్తున్నా పహాడిషరీఫ్ ,శంషాబాద్ రూరల్ పోలీసులు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *