ఆగివున్న లారీని ఢీకొట్టిన టూరిస్ట్ బస్సు, 25 మందికి గాయాలు

ఆగివున్న లారీని ఢీకొట్టిన టూరిస్ట్ బస్సు, 25 మందికి గాయాలు

 

 

కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో 20 మందికి తీవ్ర గాయాలు కాగా.. ఒకరు మృతి చెందారు. క్షతగాత్రులను నంద్యాల, ఆళ్ళగడ్డ ఆస్పత్రులకు తరలించారు. గాయపడ్డ వారు తూర్పుగోదావరి జిల్లా వాసులుగా గుర్తించారు. తిరుపతి నుంచి మహానంది వెళ్తుండా ఈ ప్రమాదం జరిగింది.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *