అదుపు తప్పి కారు బోల్తా

అదుపు తప్పి కారు బోల్తా

పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానిక విఠల్‌నగర్‌లో వేగంగా వచ్చిన ఓ కారు బోల్తా కొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు యువకులకు తీవ్ర గాయాలయ్యాయి. మద్యం మత్తులో ఉండటం వల్లే ప్రమాదం జరిగినట్లు పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *