శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో రైస్ పుల్లింగ్ ముఠా గుట్టురట్టు

శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో రైస్ పుల్లింగ్ ముఠా గుట్టురట్టు

గుంటూరు జిల్లా చుండూరు మండలం చినపరిమి గ్రామంలోని శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో రైస్ పుల్లింగ్ ముఠా గుట్టురట్టయింది. కొద్ది రోజులుగా పూజల పేరుతో గుడికి వస్తూ రైస్‌ పుల్లింగ్ ముఠా పూజలు నిర్వహించింది. ఆలయ పూజారికి భారీగా నగదు ఆశ చూపి..రైస్‌ పుల్లింగ్‌ పూజలు చేయాలని కోరినట్లు తెలుస్తుంది. అయితే.. ఆలయ పూజారి రైస్‌ పుల్లింగ్‌ ముఠా చూపెట్టిన ఆశలకు లొంగకుండా పోలీసులకు సమాచారం అందించారు. దీంతో రైస్‌ పుల్లింగ్‌ సంబందించిన ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *