విజయవాడలో RGV అరెస్ట్‌

విజయవాడలో RGV అరెస్ట్‌

సంచలన దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ సంచలన నిర్ణయం తీసుకున్నారు. లక్ష్మీస్‌ ఎన్టీయార్‌ మూవికి సంబంధించిన ప్రెస్‌మీట్‌ను ఓ వ్యక్తి బెదిరింపుల వల్ల హోటళ్లో పెట్టడం లేదన్నారు. విజయవాడలోని సింగ్‌ నగర్‌ పైపుల రోడ్డులోని ఎన్టీయార్‌ విగ్రహం వద్ద ప్రెస్‌మీట్‌ పెడతానని ట్వీట్‌ చేశారు. తాను నిర్వహించే ప్రెస్‌మీట్‌కు తరలిరావాలని పిలుపునిచ్చారు.లక్ష్మీస్ ఎన్ టి ఆర్ సినిమా ప్రెస్ మీట్ విజయవాడ నోవాటెల్ హోటల్ లో నిర్ణయించాo,కానీ ఆ హోటల్ వాళ్లు ఎవరో వార్ణింగ్ ఇవ్వటం మూలాన భయంతో కేన్సిల్ చేశేశారు

ఈ విపరీత పరిస్థితుల్లో ట్రై చేసినా అన్ని హోట్టలూ,క్లబ్బుల,మేనేజిమెంట్లు,మనందరికీ తెలిసిన ఒక వ్యక్తి భయంతో జడిసి పారిపోయారు .

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *