‘చీప్‌ లిక్కర్‌ సీఎం కంటే సీల్డ్‌కవర్‌ సీఎం నయం’

‘చీప్‌ లిక్కర్‌ సీఎం కంటే సీల్డ్‌కవర్‌ సీఎం నయం’

తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌ రెడ్డి తీవ్రస్ధాయిలో ధ్వజమెత్తారు. చీప్‌ లిక్కర్‌ సీఎం కంటే సీల్డ్‌ కవర్‌ సీఎం నయమని ఎద్దేవా చేశారు. కేసీఆర్‌కు, హరీష్‌రావుకు మధ్య తీవ్ర విభేదాలున్నాయని, హరీష్‌తో మాట్లాడిన తర్వాత గజ్వేల్‌ నర్సారెడ్డి కాంగ్రెస్‌లో చేరారని చెప్పారు. మినిస్టర్‌ క్వార్టర్స్‌లో గత నెల 25వ తేదీ సీసీ ఫుటేజి బయటపెట్టాలని కోరారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *