హిరణ్యకశ్యపుడిగా రానా దగ్గుబాటి...

హిరణ్యకశ్యపుడిగా రానా దగ్గుబాటి...

రానా ప్రధాన పాత్రలో దర్శకుడు గుణశేఖర్ భారీ పౌరాణిక చిత్రం ‘హిరణ్యకశ్యప’ తెరకెక్కించనున్నట్లు చాలా రోజులుగా వార్తలు వస్తున్నాయి.ఎట్టకేలకు ఈ సినిమాకు సంబంధించి అధికార ప్రకటన వచ్చింది. దర్శకుడు గుణశేఖర్ తన సోషల్ మీడియా పేజీలో ఈ సినిమాకు సంబంధించి ఓ పోస్ట్ పెట్టాడు. గత మూడేళ్లుగా హిరణ్యకశ్యప సినిమాకు సంబంధించి ప్రీప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నట్లుగా తెలిపారు.

 

 

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *