ఆకట్టుకుంటున్న రాక్షసుడు మూవీ టీజర్

ఆకట్టుకుంటున్న రాక్షసుడు మూవీ టీజర్

కోలీవుడ్ లో సూపర్‌ హిట్ అయిన థ్రిల్లర్‌ మూవీ రాక్షసన్ రీమేక్‌గా వస్తున్న మూవీ రాక్షసుడు‌. బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌, అనుపమా పరమేశ్వరన్‌లు హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ మూవీ షూటింగ్ దాదాపుగా కంప్లీట్ అయింది. దీంతో ప్రమోషన్‌ కార్యక్రమాలు మొదలు పెట్టిన చిత్రటీమ్ తాజాగా ఈ రిలీజ్ టీజర్‌ని రిలీజ్ చేశారు.

 

 

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *