2021 లో పోటీ చేస్తా:రజనీ

2021 లో పోటీ చేస్తా:రజనీ

2021 లోజరిగే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో రజనీకాంత్ పోటీ చేయడం ఖాయమని, అప్పటి వరకు సినిమాలతోనే జీవితం అని స్పష్టం చేశారు. శాసన సభకు ఎప్పుడు ఎన్నికలు జరిగినా పోటీకి సిద్ధంగా ఉన్నానని క్లారిటీ ఇచ్చారు. వాస్తవానికి ప్రస్తుతం జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల బరిలో రజనీకాంత్‌ రాజకీయ అరంగేట్రం చేస్తారని ఆయన అభిమానులు ఆశించారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *