రేవంత్ అరెస్ట్‌ను వ్యతిరేకిస్తూ రాహుల్ ట్వీట్!

రేవంత్ అరెస్ట్‌ను వ్యతిరేకిస్తూ రాహుల్ ట్వీట్!

తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి అరెస్ట్ వ్యవహారంపై ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. అరెస్టులతో తెలంగాణాలో కాంగ్రెస్ ప్రభంజనాన్ని టీఆర్ఎస్ అడ్డుకోలేదని అన్నారు. ఇది కేసీఆర్ నియంత పాలనకు అసలైన ఋజువని తీవ్రంగా స్పందించారు. టీఆర్ఎస్ ప్రజావ్యతిరేక పాలనకు రోజులు దగ్గర పడ్డాయి కాబట్టే, ఓడిపోతామనే భయంతో రేవంత్‌ను అరెస్ట్ చేయించారని చెప్పారు. ఎన్నికలు ముగియగానే ప్రజలు టీఆర్ఎస్‌ను ఇంటికి సాగనంపడం ఖాయమని తన ట్విట్టర్‌లో వ్యాఖ్యానించారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *