గోగోయ్‌కు వ్యతిరేకంగా నిరసనలు

గోగోయ్‌కు వ్యతిరేకంగా నిరసనలు

ranjan Gogoi

జస్టిస్ రంజన్ గోగోయ్ కు ఇంటర్నల్ కమిటీ ఇచ్చిన క్లీన్ చీట్ పై ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇంటర్నల్ కమిటీ క్లీన్ చీట్ ఎలా ఇస్తుందని ప్రశ్నిస్తూ మహిళా సంఘాలు ఢిల్లీలోని మండీహౌస్ నుంచి సుప్రీం కోర్ట్ వరకు మార్చ్ కార్యక్రమం చేపట్టాయి. ఈ కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకున్నారు. ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు. దీంతో ఢిల్లీలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *