లవర్స్‌డే టీజర్‌

లవర్స్‌డే టీజర్‌

మ‌ల‌యాళ బ్యూటీ ప్రియా ప్రకాష్ వారియర్‌ నటించిన ‘ఒరు ఆదార్ లవ్’ చిత్రాన్ని తెలుగులో ‘లవర్స్ డే’ పేరుతో డబ్‌ చేస్తున్న సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 14న ప్రేమికుల రోజు సందర్భంగా ఈ ‘లవర్స్ డే’ మూవీని విడుదల చేస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన రొమాంటిక్ టీజర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *