ట్రంప్ జోక్యాన్ని సహించబోమని తేల్చేసిన భారత్

కాశ్మీర్‌ సమస్యను పరిష్కరించేందుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ మధ్యవర్తిత్వం వహిస్తానని చెప్పడం పెను దుమారం రేపుతోంది. ఇమ్రాన్‌తో భేటీ అనంతరం మధ్యవర్తిత్వాన్ని స్వాగతించడంపై భారత విదేశాంగ శాఖ ఖండించింది. తాము మధ్య వర్తిత్వం కోరడం లేదని స్పష్టం చేసింది. అంతేకాదు ప్రధాని…

సభ నుంచి ముగ్గురు టీడీపీ సభ్యుల సస్పెన్షన్‌

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ సమావేశాల్లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి… 9వ రోజు శాసనసభ సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచే సభ వ్యవహారాలకు అడ్డుపడ్డారు టీడీపీ సభ్యులు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు నామినేటెడ్ పదవుల్లో రిజర్వేషన్లు కల్పించే బిల్లులకు అడ్డుపడుతున్నారంటూ ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేలను…

బీజేపీ గూటికి మాజీ ఎంపీ వివేక్‌

మాజీ ఎంపీ వివేక్ కేంద్రమంత్రి అమిత్‌ షాను కలిశారు. వచ్చే నెల 15వ తోదీ లోపు అధికారికంగా బీజేపీలో చేరనున్నారు. మాజీ ఎంపీ వివేక్ కేంద్ర హోంమత్రి, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాతో భేటీ అయ్యారు. వచ్చే నెల 15వ…

అధ్యక్షుడిగా లేకపోయినా ఆయనే దిక్కు!

అధ్యక్షుడి లేని కాంగ్రెస్‌కి పెద్ద దిక్కు ఎవరు? పగ్గాలు వదిలేసిన రాహుల్ ఇప్పుడు ఏం చేస్తున్నారు? సారథ్య బాధ్యతలు చేపట్టేందుకు సీనియర్స్ ఎందుకు ముందుకు రావడం లేదు. రథసారథి లేకున్నా, రాహుల్ పార్టీని తెరవెనుక నుండి నడిపిస్తున్నారా? కాంగ్రెస్ పార్టీలో అసలేం…