పోలవరం ప్రాజెక్ట్‌కు సంబంధించి ఢిల్లీలో కీలక సమావేశం

పోలవరం ప్రాజెక్ట్‌కు సంబంధించి ఢిల్లీలో కీలక సమావేశం

పోలవరం ప్రాజెక్ట్‌కు సంబంధించి ఢిల్లీలో కీలక సమావేశం జరగనుంది. మధ్యాహ్నం 3 గంటలకు జల్‌శక్తి కార్యాలయంలో అధికారులు భేటీ కానున్నారు. సవరించిన అంచనా వ్యయాన్ని ఫిబ్రవరి 11న ఆమోద ముద్ర వేశారు. దీనిపై కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ పరిశీంచనుంది. సవరించిన అంచానలు, ఖర్చుల అంచనాలపై ప్రధానంగా కమిటీ చర్చిచనున్నారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *