శ్రీకాకుళం లో ఏనుగుల గుంపు సంచారం

శ్రీకాకుళం లో ఏనుగుల గుంపు సంచారం

శ్రీకాకుళం జిల్లాలో మళ్లీ ఏనుగుల గుంపు సంచారిస్తోంది. మైదాన ప్రాంతంలో ఏనుగులు సంచరిస్తుండడంతో ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు.సీతారాంపల్లి, సింగుపురం గ్రామాల మధ్య ఏనుగుల గుంపు సంచరించాయి. గతంలో ఈ ఏనుగుల గుంపు సింగుపురం మీదుగా లాబర తదితర గ్రామాలో పరిధిలోని కొండ ప్రాంతాల్లో సంచరించాయి.ఆ ప్రాంతంలోని పంటలను నాశనం చేశాయి. అయితే ఈ సారి బోరుభధ్ర, సీతారాంపల్లి వంటి మైదాన ప్రాంతానికి చేరులో ఏనుగులు సంచరిస్తుండడంతో ప్రజలు భయం గుప్పెట్లో బతుకుతున్నారు.ఏ క్షణాన ఏం జరుగుతుందోనని భయపడు తున్నారు. అంతే కాదు ఏనుగులు పంటల్ని నాశనం చేయడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.

 

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *