వేశ్యగా మారిన పాయల్ రాజ్‌పుత్ ...

వేశ్యగా మారిన పాయల్ రాజ్‌పుత్ ...

 

ఆర్ఎక్స్ 100 చిత్రంతో యూత్ ను విపరీతంగా ఆకట్టుకున్న పాయల్.. యంగ్ హీరోల పక్కన ఛాన్సులు కొట్టేస్తూనే మరోపక్క సీనియర్ హీరోల పక్కన జోడి కట్టేందుకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది. ప్రస్తుతం వెంకటేష్‌తో కలిసి వెంకీమామ , రవితేజతో డిస్కో రాజా సినిమాలో నటిస్తుంటే మరో పక్క RDX అనే లేడి ఓరియేంటెడ్ సినిమా చేస్తున్న ఈ హాట్ బ్యూటీ తాజాగా మరో సంచలన రోల్ చేసేందుకు ఓకే చెప్పిందని తెలుస్తోంది.

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా, వంశీకృష్ణ దర్శకత్వంలో టైగర్ నాగేశ్వర్ రావు బయోపిక్ రాబోతున్న విషయం తెలిసిందే. ఈ బయోపిక్ లో పాయల్ వేశ్య పాత్రలో నటిస్తుందనే న్యూస్ బయటకి వచ్చింది కానీ ఆ సినిమా నుంచి మాత్రం ఎలాంటి అఫీషియల్ అప్డేట్ బయటకి రాలేదు. అయితే తాజా సమాచారం ప్రకారం పాయల్ కి సంబంధించిన సీన్స్ చిత్ర యూనిట్ కంప్లీట్ చేశారని. ఈ సినిమా బయటకి వస్తే పాయల్ క్రేజ్ మరింత పెరుగుతుందని ఇండస్ట్రీ వర్గాల సమాచారం. మరి మాములు సినిమాలోనే యూత్ కి చెమటలు పట్టించిన ఈ బ్యూటి, వేశ్య పాత్రలో ఏ రేంజ్ లో అందాల ఆరబోత చేస్తుందో అని ఇప్పటి నుండి అభిమానులు ఆత్రుత గా ఉన్నారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *