రిటైర్మెంట్‌ ప్రకటించిన షోయబ్‌ మాలిక్‌

రిటైర్మెంట్‌ ప్రకటించిన షోయబ్‌ మాలిక్‌

రిటైర్మెంట్‌పై ట్విట్టర్ వేదికగా షోయబ్ మాలిక్ స్పందిస్తూ… ‘ఈ రోజు అంతర్జాతీయ వన్డే క్రికెట్ నుంచి రిటైర్‌ అవుతున్నా. నాతో ఆడిన ఆటగాళ్లకు, శిక్షణ ఇచ్చిన కోచ్‌లకు, కుటుంబ సభ్యులకు, మిత్రులకు, మీడియా, స్పాన్సరర్స్ కు ధన్యవాదాలు. ముఖ్యంగా నా అభిమానులకు కృతజ్ఞతలు. లవ్ యూ ఆల్’ అని మాలిక్ రాసుకొచ్చారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *